చెల్లిని రేప్ చేసి చంపిన అన్న

- Advertisement -

చెల్లిని రేప్ చేసి చంపిన అన్న 

Brother who raped and killed his sister

పిల్లలకు ఫోన్లిస్తే జరిగే అనర్థానికి ఇదో ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లోని రేవాలో 13 ఏళ్ల బాలుడు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి తన 9ఏళ్ల చెల్లెలిని రేప్ చేశాడు. అనంతరం గొంతునులిమి చంపేశాడు. ఇంకా ఘోరమేమిటంటే.. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి, ఇద్దరు అక్కలు చనిపోయిన బాలిక మృతదేహాన్ని ఇంటిబయట పడేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబంపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular