బీఆర్ఎస్ నిరసన

- Advertisement -

బీఆర్ఎస్ నిరసన
మల్కాజ్గిరి

BRS protest

బుధవారం శాసనసభ లో బి.ఆర్.ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఖండిస్తూ ఈరోజు మల్కాజిగిరి లో బి.ఆర్.ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మల్కాజిగిరి చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు,  కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular