- Advertisement -
MLC కవితకు మరోసారి నిరాశే
Another disappointment for MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ జైలులో ఉన్న బీఆర్ఎస్ MLC కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆమె బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈనెల 20కి విచారణ వాయిదా వేసిన కోర్టు.. సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వాదనల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.
- Advertisement -