త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ

- Advertisement -

త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ

TDP will come to power in Telangana soon

చంద్రబాబు
హైదరాబాద్
భవిష్యత్తులో తెలంగాణలో కూడా  టీడీపీనే అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీటీడీపీ ముఖ్యనాయకుల సమావేశంలో అయనమాట్లాడారు. ప్రతి నెల రెండవ శనివారం..ఆదివారం తెలంగాణకు చంద్రబాబు రానున్నారు.  పార్టీ నిర్మాణం పైనే దృష్టి త్వరలో గ్రామస్తాయినుండి పార్టీ నిర్మాణం వుంటుంది. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. యువకులకు,బీసీలకు పెద్దపీట.. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular