- Advertisement -
హైదరాబాద్ నిమ్స్‌లో 101 ఉద్యోగాలు
101 Jobs in Hyderabad NIMS
Aug 14, 2024,
హైదరాబాద్ నిమ్స్‌లో 101 ఉద్యోగాలు హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన 101 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. 36 ఏళ్ల లోపు ఉండి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24లోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
- Advertisement -