రేణిగుంటలో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి
Minister Anam extended a warm welcome to the Vice President
తిరుపతి,
శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఘన స్వాగతం పలికారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డిఐజీ షిమోషి బాజ్ పాయ్, ఎస్.పి సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డా. శిరీష తదితర అధికారులు హజరయ్యారు.
తరువాత . భారత ఉప రాష్ట్రపతి గారు నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి బయల్దేరి వెళ్ళారు.




