టమాటా రేటు డౌన్..

- Advertisement -

టమాటా రేటు డౌన్..

Tomato rate down..

పారబోసి రైతుల నిరసన
ఆంధ్ర ప్రదేశ్ లో బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ 20-25.వరకు ఉన్నా రైతులకు నిరాశే ఎదురవుతోంది. అనంతపురం లోని కక్కలపల్లి మండీలో నాణ్యత పేరుతో వ్యాపారులు చాలా వరకు పంటను కొనడం లేదు. 15 కేజీల బాక్సుకు రూ. 100-200 మధ్యే రేటును కేటాయిస్తున్నారు. దీంతో రైతులు పంటను రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపారు. అధికారులు చర్యలు తక్షణమే తీసుకోవాలని కోరుతున్నారు.  అత్యధికంగా 55 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular