- Advertisement -
మాకినేని బసవపున్నయ్యస్టేడియం అభివృద్దిని సహకరిస్తా
Assists in stadium development
విజయవాడ
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తో కలిసి ఎం.పి.కేశినేని శివనాథ్ బుధవారం సందర్శించారు. స్టేడియంలో జరగాల్సిన అభివృద్ధి పనులను ఎం.పి.కేశినేని శివనాథ్ కు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివరించారు. స్టేడియం అభివృద్ధికి సహకరిస్తాననిఎం.పి.కేశినేని శివనాథ్ అన్నారు.
- Advertisement -




