- Advertisement -
తమిళ రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rajinikanth's interesting comments on Tamil politics
డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని వ్యాఖ్యనించిన రజనీకాంత్.. ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుంది.. డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరు.. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్.. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ హాట్ టాపిగ్గా మారిన రజనీ కామెంట్స్..
- Advertisement -



