Thursday, March 26, 2026

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో చోరికి ప్రయత్నిస్తుండగా డబ్బా మీద పడి వ్యక్తి మృతి

- Advertisement -

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో చోరికి ప్రయత్నిస్తుండగా డబ్బా మీద పడి వ్యక్తి మృతి

A man died after falling on a bin while trying to steal from a fast food center

Aug 26, 2024,

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో చోరికి ప్రయత్నిస్తుండగా డబ్బా మీద పడి వ్యక్తి మృతి
హైదరాబాద్ మధురానగర్లో ఓ షాపు ముందున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చోరికి ప్రయత్నిస్తుండగా డబ్బా మీద పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ రాడ్డు సాయంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోని డోరు తెరిచేందుకు సదరు దొంగ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదే డబ్బా అతడి మీద పడింది. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరగగా ఉదయం చూసేసరికి రక్తపు మడుగులో సదరు వ్యక్తి కనిపించాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్