విజయవాడలో ‘మంకీ పాక్స్‌’ కలకలం

- Advertisement -
విజయవాడలో ‘మంకీ పాక్స్‌’ కలకలం
Aug 25, 2024, విజయవాడలో ‘మంకీ పాక్స్‌’ కలకలం విజయవాడలో మంకీ పాక్స్‌ కలకలం రేగింది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్‌ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స చేస్తున్నారు. కుటుంబం మొత్తాన్ని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. చిన్నారి నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular