Friday, March 13, 2026

కాకినాడ జిల్లాలో కుండపోత వర్షం

- Advertisement -

కాకినాడ జిల్లాలో కుండపోత వర్షం

Torrential rain in Kakinada district

కాకినాడ
జిల్లాలో కుండపోతుగా వర్షాలు  కురుస్తున్నాయి.  శ్రావణమాసం చివరి శుక్రవారం కావడతో మహిళలు వర్షాలు .. లెక్కచేయకుండా వందల సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. . అన్ని ఆలయాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. వర్షంలోనే వ్రతాల నిర్వహణ జరిగింది. .. అన్నవరం ,కాకినాడ, పిఠాపురంలో వేలల్లో భక్తులు తరలివచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్