- Advertisement -
భక్తుల సేవే పరమావధి
Service of Devotees is Supremeవిజయవాడ కనకదుర్గ ఖఆలయం తరువాత అంతే ప్రాశస్త్యం ఉన్న ఆలయం కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల కోసం వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పిఠాపురం పాదగయిలోను ఇదే పరిస్థితి. :ఈ రెండు ఆలయాలలో భక్తుల కోసం సకల సౌకర్యాలు సమకూర్చినట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. పిఠాపురం పాదగయలో జనసేన ఇంచార్జి మార్రెడ్డి శ్రీనివాసరావు ఏర్పాట్లు పరివేక్షించారు. కాకినాడలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జి ,ఈవో విజయభాస్కర రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు.అన్నవరం, తొలి తిరుపతిలో భక్తుల సంఖ్య వేలల్లో ఉంది.
- Advertisement -




