బైకును ఢీకొట్టిన తుఫాను వాహనం-ఒకరు మృతి

- Advertisement -

బైకును ఢీకొట్టిన తుఫాను వాహనం-ఒకరు మృతి

Toofan vehicle collides with a bike - One Dead

గుంతకల్లు
పామిడి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  బైకును ఢీ కొట్టిన తుఫాను వాహనం.  బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారర.  తుఫాను వాహనంలో ఉన్న పదిమందికి గాయాలు అయ్యాయి.  అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ద్విచక్ర వాహనాన్ని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి సమీపంలో ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది.   ఈ  ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికి ఎక్కడం మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.- అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.  మృతుడు కల్లూరుకు చెందిన సాయి గా గుర్తించారు. ఈ సంఘటనపై పామిడి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular