- Advertisement -
హైడ్రా: గగన్ పహాడ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
Hydra: Demolition of illegal structures in Gagan Pahad
హైదరాబాద్: గగన్పహాడ్ లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. అప్పచెరువు ఎన్టీఎల్ పరిధిలో వీటి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఆక్రమణదారులు ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి షెడ్లు వేశారు. దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబ మధ్య నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
- Advertisement -