Tuesday, March 10, 2026

కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్ డాక్టర్ జి.సృజన

- Advertisement -

కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్ డాక్టర్ జి.సృజన

Collector Dr. G. Srijana is reviewing the situation from the control room
విజయవాడ

భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షించారు.  ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.  అధికారులు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి అవసరం మేరకు సహాయసహకారాలు అందించాలి.  రెవెన్యూ, విద్యుత్తు, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, రహదారులు – భవనాలు తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు తక్షణం స్పందించి, సహాయక చర్యలు చేపట్టాలి.   ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు. 0866-2575833 నంబర్ కి ఫోన్ చేసి సమస్యను తెలియజేయలని అన్నారు,.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్