దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై ఢీకొన్న వాహనాలు

- Advertisement -

దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై ఢీకొన్న వాహనాలు

Vehicles collided on Durga Gudi flyover
నిలిచిపోయిన ట్రాఫిక్..

విజయవాడ
దుర్గగుడి ఫ్లై ఓవర్ పైవాహనాలు ఢీకొన్నియా.  దాంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తీయ రహదారులపై వందలాది వాహనాలు బ్రేక్ డౌన్, పిఎన్బీఎస్ టెర్మినల్ ఔట్ గేట్, ఎనికేపాడు – రామవరప్పాడు మధ్య పెద్ద సంఖ్యలో  వాహనాలు నలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అన్ని స్టేషన్ల నుంచి లా అండ్ ఆర్డర్ సిబ్బంది విధుల్లోకి రావాలని ఆదేశాలు ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular