- Advertisement -
జోరు వానలో పెన్షన్ పంపిణి చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియ
MLA Akhilapriya Distributed pensions in heavy rains
ఆళ్లగడ్డ
చరిత్రలో ఎన్నడూ ముందు రోజే పెన్షన్ తీసుకొని ఉండరని ఈ ఘనత కేవలం సీఎం చంద్రబాబు నాయుడు కి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.
ఆళ్లగడ్డ లో కొంతమంది నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు దానికి కారణం మేము ఆళ్లగడ్డకు చేసే అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆళ్లగడ్డ కు సంబంధించి త్రాగునీరు సమస్య రోడ్లు కాలువలు ఇంకా మరెన్నో అభివృద్ధి పనుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది వారు కూడా స్పందించి ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ఫైల్స్ మూవ్ చేయడం జరిగిందని అన్నారు.
ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ఆళ్లగడ్డ ప్రజల కోసం సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి తిరిగి మేము ఇక్కడ పనులు చేస్తుంటే మేము ఏ కారు కొన్నాము అనే దాని గురించి మాట్లాడుతున్నారు అంటే సిగ్గుచేటుగా ఉంది.. వైసిపి నాయకులు మాట్లాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది ప్రతిపక్ష హోదాలో కూడా లేరు మీరు వైసీపీ నాయకులు కాదు ఏదో ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని అన్నారు.
- Advertisement -