అవసరం వుంటేనే బయటకు రండి స్పీకర్ ప్రసాద్ కుమార్

- Advertisement -

అవసరం వుంటేనే బయటకు రండి
స్పీకర్ ప్రసాద్ కుమార్

Come out only if necessary Speaker Prasad Kumar

వికారాబాద్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బారినికి ఎవరు కూడా బయటికి వెళ్లోద్దని తెలంగాణ శాసనసభ పతి గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర ప్రజలకు మరియు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు. ప్రజలందరికి అదికారులు నాయకులు అన్ని వేలల్లో అందుబాటులో ఉండలని మరియు ప్రజలు ఎవరుకూడా వాగులు వంకలు పొంగి పొర్లుచున్న సందర్భంగా ఎవరు కూడా వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని పాత ఇల్లలో కూడా ఎవరు ఉండొద్దని ఎవరికైనా ఉండటానికి సౌకర్యం లేకపోతే ప్రభుత్వ అదికారులకు సమాచారం అందిస్తే వారు మీకు సహయం అందిస్తరని మరియు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు సమీక్ష సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు ఇందుకు     రాష్ట్ర ప్రజలందరు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular