పెడన లో మెగా మెడికల్ క్యాంపు

- Advertisement -

పెడన లో మెగా మెడికల్ క్యాంపు

Mega Medical Camp in Pedana

పెడన
సోమవారం   ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా  పార్లమెంట్ సభ్యులు ఎంపీ బాలశౌరి మరియు పెడన శాసనసభ సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల సమక్షంలో  మెగా మెడికల్ క్యాంపు మరియు మొక్కలు నాటి కార్యక్రమం ఘనంగా ప్రారంభించడం జరిగింది.  ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో నిబద్ధత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు.  చిత్తశుద్ధి క్రమశిక్షణ కి పవన్ కళ్యాణ్ పెట్టింది పేరని బాలశౌరి  పేర్కొన్నారు.  ఎన్నో వ్యయ ప్రయాసలు అవమానభారాలు మోస్తూ రాజకీయంలో అంచుల అంచులుగా ఎదిగిన  వ్యక్తి పవన్ కళ్యాణ్  అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular