వాగులో చిక్కుకున్న చెంచులను కాపాడిన అధికారులు

- Advertisement -

వాగులో చిక్కుకున్న చెంచులను కాపాడిన అధికారులు 

Officials saved the spoons stuck in the river 

నాగర్ కర్నూలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నె వారిపల్లి లో గత నాలుగు రోజులుగా నల్లమల లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉదృ తంగా ప్రవహిస్తున్న డిండి వాగులో చిక్కుకున్న 11 మంది చెంచుల ను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంగళవార ఉదయం బోటు సాయంతో సురక్షితంగా బయటకు తరలించారు. బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సోమవారం  సాయంత్రం నుంచి అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్  ఎమ్మెల్యే  వంశీకృష్ణ వాగు వద్దనే ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular