రాశుల రూపంలో ‘ వృషభ ‘ గణపతి

- Advertisement -

రాశుల రూపంలో ‘ వృషభ ‘ గణపతి

Ganapati is ‘Vrishabha’ in the form of zodiac signs

శ్రీకాళహస్తి సెప్టెంబర్ 5
వినాయక చవితి సందర్భంగా శ్రీ కాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సృజనాత్మక చిత్ర కారులు పోలా స్వామి స్వర్ణ మూర్తి వృషభ రాశి గణపతి చిత్రాన్ని చిత్రీకరించారు ఏటా చవితి సంబరాల సందర్భంగా గురుగ్రహం ఏ రాశిలోకి ప్రవేశిస్తుందో అందుకు తగ్గట్టు ఆ రాసి చిత్రంలో గణపతిని  చిత్రీకరించారు తాజాగా ఆయన వేసిన వృషభ రాశి గణపతి ని  వివిధ రకాల రంగులతో తీర్చిదిద్దారు వినాయక చవితి సందర్భంగా పోలా స్వామి లైన్ లో  వృషభ రాశి గణపతి ప్రతిమను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular