- Advertisement -
*తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం..!!*
Mahesh Kumar Goud appointed as Telangana PCC president..
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్‌గౌడ్ 2 వారాల క్రితమే పూర్తయిన ఏఐసీసీ కసరత్తు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్‌కుమార్‌గౌడ్ బీసీ నేత వైపే మొగ్గుచూపిన కాంగ్రెస్ అధిష్ఠానం
- Advertisement -


