కృష్ణానదికి వరద ఉధృతి

- Advertisement -

కృష్ణానదికి వరద ఉధృతి

Flooding of Krishna river

విజయవాడ
కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.86  ఔట్ ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులు. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.99లక్షల క్యూసెక్కులు. పులిచింతల  వద్ద ఇన్ ఫ్లో 2.75 ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద  ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కలు. వాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వాహణ సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular