- Advertisement -
విద్యుత్ ఘాతంలో వినాయక విగ్రహం దగ్దం
Vinayaka idol gutted in fire
హైదరాబాద్
అంతా ఒక్క క్షణంలోనే ముగిసిపోయింది. దిల్షుక్ నగర్ లోని పి అండ్ టీ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి అదే విధంగా నిర్వహించే క్రమంలో కొత్తగా పత్తి తో డెకరేషన్ చేశారు అంతా పూర్తయింది అనుకునే లోపు మెయిన్ స్విచ్ ఆన్ చేసే మరో సెకండ్ కె ఒక్కసారిగా షాక్ సర్కిట్ తగిలి విద్యుత్ ఘాతుకానికి కాలి బూడిద అయిపోయింది , దైవ అనుగ్రహం ఉండడం వల్ల ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కాలేదు అప్పుడే ఐదు నిమిషాల ముందు మండపం వద్ద ఉన్న చిన్నారులు అందరు తమ ఇంటికి వెళ్ళారు , అల వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది మండపం వద్ద చిన్నారులంతా కన్నీరు మున్నీరయ్యారు.
- Advertisement -



