- Advertisement -
ప్రమాదకర స్థాయికి చేరిన తాండవ జలాశయం నీటిమట్టం
water level of the Tandava reservoir has reached dangerous levelsగేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేసిన అధికారులు
నర్సీపట్నం
నాతవరం మండలం లో తాండవ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయి 380 అడుగులు గాను ఇప్పుడు 379.20 అడుగులకు నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు
- Advertisement -




