డివైడర్ ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు..

- Advertisement -

డివైడర్ ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు..

A private travel bus hit the divider.

15 మంది ప్రయాణికులకు గాయాలు
నలుగురికి తీవ్ర గాయాలు
ఏలూరు
ఏలూరు సమీపంలో ఆశ్రమం ఆసుపత్రి దగ్గర డివైడర్ను శ్రీ సాయి బాలాజీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు  ఢీకొంది. బస్సు హైదరాబాద్ నుంచి ఒడిస్సా  వెళ్తూ ప్రమాదానికి  గురైంది . ఘటనలో 15 మందికి గాయాలు కాగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు జాతీయ రహదారి పోలీస్ మొబైల్ పెట్రోల్ టీమ్, 108 వాహనాల్లో ఏలూరు జనరల్ ఆసుపత్రి,  , ఆశ్రమ్ హాస్పిటల్ కు తరలించారు.  ప్రయాణికులు అంతా ఒడిస్సాకు చెందిన వారేనని సమాచారం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular