ఏపీ పోలీసులకి కేంద్ర పురస్కారం

- Advertisement -

ఏపీ పోలీసులకి కేంద్ర పురస్కారం

AP Police Central Award

ఏపీ పోలీసులకి కేంద్ర పురస్కారం
న్యూడిల్లీ

సిఐడి విభాగాదిపతి అయ్యన్నార్, కేజీవి సరిత  కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పురస్కరణ అందుకున్నారు.. .

ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతిరు

కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పరిష్కారాన్ని ప్రకటించింది.

విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పురస్కరణ అందుకుంటున్న

సిఐడి విభాగాదిపతి అయ్యన్నార్, వేడి మహిళ సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు…

ఇండియన్ సైబర్ కో ఆర్టినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్టిఫికెట్

ఆఫ్ రికగ్నిషన్ ను అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular