వరద నీటీలో ఖనన కష్టాలు

- Advertisement -

వరద నీటీలో ఖనన కష్టాలు

Burial difficulties in Varada Neeti

పిఠాపురం
గొల్లప్రోలు సూరంపేటలో   ఇస్సరపు సూరిబాబు అనే వ్యక్తి మృతి (62) చెందాడు.  గ్రామం చుట్టూ వరద నీరు  ఉండడంతో బయటికి వెళ్లే దారి  లేక  ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. విషయం అధికారులు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే అధికారులు స్పందించారు. అధికారులు బోటును పంపించడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular