బోప్పాయి పండులో వినాయకుడు

- Advertisement -

బోప్పాయి పండులో వినాయకుడు

Ganesha made with boppai fruit

జగ్గంపేట
బోప్పాయి పండులో వినాయకుని ఆకారంలో కనిపించిన ప్రతిమ ఆశ్చర్యానికి గురిచేసింది.  గండేపల్లి మండలం, నీలాద్రిరావు పేట, సగరపేట గణపతి మండపం దగ్గర ఒక భక్తుడు తన ఇంట్లో కాసిన మొదటి బొప్పాయి కాయను స్వామివారికి నైవేద్యం పెట్టడానికి  తీసుకుని వచ్చి కోసి  పెట్టగా అందులో గణపతి రూపంలో ప్రతిమ కనిపించడంతో ఆ రూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు.  గణపతికి నైవేద్యం పెట్టే బొప్పాయి పండులో వినాయకుని ఆకారం కనిపించడంతో ఆ గ్రామ ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular