- Advertisement -
వినాయకుడిని దర్శించుకున్న బద్వేలు టిడిపి యువ నాయకుడు రితీష్ రెడ్డి
Badwelu TDP youth leader Ritish Reddy visited Lord Vinayakaబద్వేలు
వినాయక చవితి పురస్కరించుకొని నాలుగు రోడ్ల కూడలి ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ వరసిద్ధి వినాయకుని బుధవారం బద్వేలు టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డితోపాటు పలువురు నాయకులు దర్శించుకున్నారు, వారికి ఉత్సవ కమిటీ సభ్యులు సాదర్వంగా ఆహ్వానం పలికి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు, ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్యులు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు, టిడిపి యువ నాయకులు రితీష్ రెడ్డి పలువురికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ … వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు
- Advertisement -




