అస్తవ్యస్తంగా ఉన్న కౌతాళం బస్టాండ్

- Advertisement -

అస్తవ్యస్తంగా ఉన్న కౌతాళం బస్టాండ్

A disorganized Kauthalam bus stand

 టెండర్లు వేసేందుకు సిద్ధమైన ఆర్టీసీ  సిబ్బంది
చినుకు పడితే చాలు బురదమయం
కౌతాళం
మండలంలో ఆర్టీసీ బస్టాండ్ గుంతలమయంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  వాహనాలు ఆటోలు ఆటో స్టాండ్ గా   బస్టాండ్ మారిపోమయింది. బస్టాండ్ చుట్టూ ఫ్లెక్సీలు వెలిసాయి. పంచాయతీ ప్లేస్ మాదిరిగా మారిపోయిందనీ. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర  మండిపడ్డారు. రామచంద్ర  మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ అధినేత డి ఎం చాలాసార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదని. గతంలో 14 లక్షల ఎస్టిమేషన్ వేశారు దానికి బదులుగా అరకొర పనులు చేయించారు, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయ వాటిని పూర్తి చేయాలి  పూర్తికాకముందే టెండర్లు పిలవడం సమంజసమా. బస్టాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ వేయించాలి, బస్టాండ్ చుట్టూ ఒక్క లైట్ లేదు రాత్రిపూట మల మూత్ర విసర్జన బస్టాండ్ ముందు చేస్తున్నారు.  కావున మరమ్మతులు చేసినా తర్వాతే టెండర్ పిలవాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular