రోటరీ క్లబ్ ఆఫ్ లైవ్ సిటీ పిడుగురాళ్ల ఆధ్వర్యంలో

- Advertisement -

రోటరీ క్లబ్ ఆఫ్ లైవ్ సిటీ పిడుగురాళ్ల ఆధ్వర్యంలో

Under the aegis of Rotary Club of Live City Thunderstones

100 మందికి వీల్ చైర్స్,

115 మందికి జైపూర్ కాళ్లు పంపిణీ

పిడుగురాళ్ల,
రోటరీ క్లబ్ ఆఫ్ లైమ్ సిటీ పిడుగురాళ్ల  ఆధ్వర్యంలో సోమవారం 100 మందికి వీల్ చైర్స్ ఉచితంగా అందజేశారు. అలాగే 115 మంది వికలాంగులకు కృత్రిమ జైపూర్ కాళ్లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కె.శరత్ చౌదరి హాజరయ్యారు.
అనంతరం గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా వందమందికి వృద్ధులకు వీల్ చైర్స్ వికలాంగులకు కృత్రిమ జైపూర్ కాళ్లు అందజేశారు.
ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండా అశోక్ కుమార్, సెక్రెటరీ నీరుమళ్ళ రాజేష్, ట్రెజరర్ గుర్రం కృష్ణ కాంత్, పలువురు, పిడుగురాళ్ల  రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular