పుదుచ్చేరి యానాం బంద్

- Advertisement -

పుదుచ్చేరి యానాం బంద్

Puducherry Yanam Bandh

కాకినాడ
యానాం, పుదుచ్చేరి, మాహే, కారైకల్ వ్యాప్తంగా పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఇండియా కూటమి పిలుపు మేరకు పుదుచ్చేరి యానం లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది.  కాంగ్రెస్, విదుతలై చిరుతైగల్ కచ్చి

(వీసీకే)పార్టీ యానాం శాఖ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్య సంస్థలు విద్యాసంస్థ లు మూసివేశారు.
బంద్ సందర్భంగా  యానంలో పోలీసులు బందొబస్తు ఏర్పాటు చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular