డీజీపీని కలిసిన ఎస్పీ, కలెక్టర్

- Advertisement -

డీజీపీని కలిసిన ఎస్పీ, కలెక్టర్

SP, Collector met the DGP

 ఏలూరు, సెప్టెంబర్, 18
జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారకాతిరుమల రావు ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.   ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో రేంజీ  పరిధిలోని 6 జిల్లాల ఎస్పీలతో క్రైమ్ రివ్యూ నిమిత్తం బుధవారం ఏలూరు విచ్చేసిన రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారకాతిరుమల రావు ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.  జిల్లాలో శాంతిభద్రతల సమస్యల గురించి డిజీపీ తో కలెక్టర్ చర్చించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular