మరో వివాదంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

మరో వివాదంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే

Kodada former MLA in another controversy

కోదాడ
సూర్యాపేట జిల్లా, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. వరద బాధితులను పరామర్శిస్తూ.. ప్రజల్లో క్రేజ్ కొట్టేయాలనుకుంటే ఆయన చేసిన అతి అభాసుపాలు చేసింది. వరద బాధితులకు ఫోటోల ముందు ఎలా ఫోజులియ్యాలో ట్రైనింగ్ ఇస్తూ అడ్డంగా బుక్కైపోయాడు బొల్లం. తన పర్యటన ద్వారా అధికార పార్టీ నేతల బెండు తీస్తారనుకుంటే.. వరద బాధితుల దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసి ఆయనే బెండై పోయాడు. ఇప్పుడీ వీడియోను ప్రత్యర్ధులు అయిన అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడంతో.. బొల్లం మల్లయ్య పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా.. ఈ పరిణామంతో ప్రజల్లో సానుభూతి రాకపోగా.. బొల్లం కు కొత్త సమస్యను తెచ్చిపెట్టినట్టయ్యింది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular