స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ

- Advertisement -

స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ

Exploded battery in school bus

కామారెడ్డి
కామారెడ్డిలో స్కూల్ బస్సులో ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సులో  బ్యాటరీ పేలింది. బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు వచ్చాయి. దాంతో విద్యార్దులు భయాందోళనకు గురైయారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై స్టూడెంట్స్ ను కిందకు దింపి మరమ్మతులు చేసారు. ఘాటన సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు వున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular