- Advertisement -
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
Self-motivated person commits suicide
పుట్టపర్తి
భర్తపై భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినందుకు మనస్థాపంతో ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. – కొత్తచెరువులో పాత తహసీల్దార్ కార్యాలయం దగ్గర నివాసమున్న భార్గవ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీ పనులతో జీవనం సాగించే దంపతుల మధ్య కొంతకాలంగా బేదాభి ప్రాయాలు నెలకొన్నాయి. ఇరువురి మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఇటీవల తనపై భర్త దాడి చేసినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన భార్గవ్ క్షణికా వేశానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బల వన్మరణం చెందాడు.
- Advertisement -



