- Advertisement -
టీడీపీ నేతలపై వైకాపా దాడి
YCP attack on TDP leaders
నందిగామ
కంచికచర్ల మండలం కీసర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడికి దిగారు. కారులో వెళ్తున్న వారిపై దాడి జరిగింది. ఘర్షణలో పలువురికి గాయలు అయ్యాయి. ఒక కారు ధ్వంసమైంది. వైకాపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



