- Advertisement -
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం
MLA Madhavaram distributed the checks to Kalyana Lakshmi
హైదరాబాద్
కూకట్ పల్లి ఎమ్మార్వో ఆఫీసులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి లభ్ది దారులకు భోజనం పెట్టే అవకాశం ఇవ్వండి. ఈ పథకం మెదలు అయిన నాటు నుండి నా ఇంటి వద్దే భోజనం పెట్టీ చెక్కులు ఇచ్చే వాణ్ణి నని అన్నారు. కొంత మంది ఎమ్మెల్యే లు ఇంటి వద్దే ఇస్తున్నారు. కనీసం క్యాంప్ కార్యాలయంలో ఆయన పెట్టుకొనే అనుమతి ఇవ్వండి. ఈ స్కీం దేశమంతా చేపట్టాలి . బ్రహ్మాండమైన స్కీమ్ ని ప్రవేశపెట్టారు కేసీఆర్. తులం బంగారం ఇస్తుమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇస్తే బాగుంటుందని అన్నారు.
- Advertisement -



