- Advertisement -
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కు ఖత్తర్ నుండి మహిళా సెల్ఫీ వీడియో
Nara Lokesh, Pawan Kalyan Ku Women Selfie Video From Qatarఅంబేద్కర్ కోనసీమ
మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామానికి చెందిన మహిళ ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ ఖత్తర్ నుండి సెల్ఫీ వీడియో పంపింది. తనను తన పిల్లల వద్దకు చేర్చడంటూ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను వేడుకుంది. తనను చాలా టార్చర్ చేస్తున్నారంటూ కన్నీటి పర్యాంతరం అయింది. గెండెల్లో నొప్పివస్తున్నా తనను కనీసం పట్టించుకోవడం లేదని రోదించింది.
- Advertisement -




