Monday, April 27, 2026

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురకుమార దిసానాయకే

- Advertisement -

BREAKING: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురకుమార దిసానాయకే

Anurakumara Dissanayake is the new president of Sri Lanka

Sep 22, 2024,

 

BREAKING: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురకుమార దిసానాయకే

శ్రీలంకలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసానాయకే విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 55 ఏళ్ల దిసానాయకే 42.31% ఓట్లను సాధించారని, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారని శ్రీలంక ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే మూడో స్థానంలో నిలిచారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్