- Advertisement -
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన టీపీసీసీ ఛీఫ్
TPCC Chief who met Minister Komati Reddy
హైదరాబాద్
రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసారు. పార్టీని బలోపేతం చేయడంపై ఇరువురు నేతల చర్చించారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు యూపీలోని సహరాన్ పూర్ పార్లమెంటు సభ్యులు ఇమ్రాన్ మసూద్, ఆ రాష్ట్ర ఎమ్మెల్సీ షానవాజ్ ఖాన్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం హాజరు అయ్యారు.
- Advertisement -