- Advertisement -
తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం
Road accident on first ghat road of Tirumalaతిరుమల
తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చివరి మలుపు వద్ద బొలెరో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరికి చెందిన కళ్యాణ్ సుందరం, మంజుల, ప్రియలు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో రుయా ఆసుపత్రికి తరలించారు..
- Advertisement -




