- Advertisement -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై సీఐటీయూ అందోళన
CITU views on the issues of contract workersవిశాఖపట్నం
కాంట్రాక్టు కార్మికుల సామాజిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా విశాఖలో సిఐటియు మహాధర్నా చేపట్టింది.కేంధ్ర ప్రభుత్వ వైఖరి కారణంగా నష్టపోతున్న కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం తక్షణమే తగిన న్యాయం చెయాలని కార్మికుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన మహాధర్నాలో అదిక సంఖ్యలో కార్మికులు పాల్గోని తమ సమస్యలపై గళమెత్తారు.ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -




