యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గా దేవి లక్కీ లాటరి విడుదల

- Advertisement -

యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గా దేవి లక్కీ లాటరి విడుదల

Release of Durga Devi Lucky Lottery under the auspices of Young Men's Association

పరవాడ,
మండల కేంద్రం అయ్యిన పరవాడలో యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగబోయె శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్బంగా దుర్గా దేవి లక్కీ  లాటరి ని శనివారం రాత్రి పరవాడ మాజీ సర్పంచ్ చుక్కా రాము నాయుడు ఇంటి వద్ద అసోసియేషన్ సభ్యులు సమక్షంలో పరవాడ ఎంపీటీసీ సభ్యులు పైల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా ప్రముఖ వ్యాపార వేత్త కంకటాల శివ చేతులు మీదగా విడుదల చేశారు.ఈ సందర్బంగా అసోసియేషన్ కార్యదర్శి చుక్కా రవి కుమార్ మాట్లాడుతూ లక్కీ లాటరీ వెల 10రూ గా నిర్ణయనించి పది బాహుమతుల తో 5 కన్స్యూలేషన్ ప్రైజెతో ఈ లక్కీ లాటరి పెట్టడం జరిగిందని . ప్రతి ఏడాది లాగే ఈ లాటరీకి గ్రామంలో ప్రజలు అందరూ సహకారం అందించాలి అని కోరారు. అక్టోబర్ 11 తారీఖున గ్రామంలో పెద్దల సమక్షంలో లక్కీ లాటరీ డ్రా తియ్యడం జరుగుతుంది అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు,మాజీ ఉప సర్పంచ్,వార్డు మెంబెర్ పోతల అప్పలనాయుడు,రొంగలి అప్పలనాయుడు,బొద్ధపు చిన్నారావు, పరవాడ జగదీష్,కసిరెడ్డి అప్పలరాజు,గండి సత్యనారాయణ,గండి లోకేష్,చుక్కా అప్పలనాయుడు,చుక్కా నోమో,రెడ్డి నారాయణ రావు,చుక్కా గోపి,రెడ్డి ఎర్రి నాయుడు,బండారు ఆనంద్, ద్వారపూడి శ్రీనివాస్,తేలు  రమణజీ,బొడ్డు బుజ్జి,గండి సురేష్,పైలా నాయుడు,గండి అప్పారావు,గండి రమేష్,బంగార బాబు, వడిశాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular