సీఎం రిలీఫ్ ఫండ్ కు రైస్ మిల్లర్స్ చెక్కు అందచేత

- Advertisement -

సీఎం రిలీఫ్ ఫండ్ కు రైస్ మిల్లర్స్ చెక్కు అందచేత

Rice Millers Donation Check to CM Relief Fund

బాపట్ల,
బాపట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1లక్ష 116 రూపాయలు చెక్కును బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోళ్ళపూడి శివరామ ప్రసాద్, సెక్రెటరి పి.వి.రంగారావు, నల్లమల్లి శ్రీనివాసరావు,జి.వి.వి ఆంజనేయులు,టి‌.గురు బ్రంహ్మం, డి.వి. సుబ్రహ్మణ్యం, రమేష్,టి. సత్యం మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular