ప్రజల కోసం ప్రభుత్వం తో పోరాటం చేస్తా

- Advertisement -

ప్రజల కోసం ప్రభుత్వం తో పోరాటం చేస్తా

I will fight with the government for the people

టీపీసీసీ నేత మధు యాష్కి
హైదరాబాద్
టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ చైతన్యపురి లోని మూసి పరవాక ప్రాంత ప్రజలతో  మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూల్చివేత పై నిర్ణయం తీసుకుంటే ఒక న్యాయవాదిగా పోరాడుతానని,అదే విధంగా ప్రభుత్వం తో కూడా ప్రజల తరపున పోరాటం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.  ప్రభుత్వం కూల్చివేతలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని,బ్లూ మార్కుకి సంబంధం లేదని ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు మధు  యాష్కి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular