రైతుల ఖాతాల్లో కిసాన్‌ యోజన

- Advertisement -

*కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు అక్టోబర్‌ 5వ తేదీన జమా కానున్నాయి*

Kisan Yojana in farmers’ accounts

ఈసారి 18వ విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.2000 జమా చేయనుంది కేంద్రం.
ఈ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 17వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జూన్‌ నెలలోనే జమా చేసిన సంగతి తెలిసిందే. ఈ విడుతలో 9.3 కోట్ల రైతులకు రూ.20 వేల కోట్లను జమా చేసింది. అయితే, దసరా పండుగ ముందు మరో విడుతను ప్రారంభించనుంది.
ఈ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 17వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జూన్‌ నెలలోనే జమా చేసిన సంగతి తెలిసిందే. ఈ విడుతలో 9.3 కోట్ల రైతులకు రూ.20 వేల కోట్లను జమా చేసింది. అయితే, దసరా పండుగ ముందు మరో విడుతను ప్రారంభించనుంది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular