తపోవనంలో యనమల పూజలు

- Advertisement -

తపోవనంలో యనమల పూజలు

Yanamala Pujas in Tapovanam

తుని
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కుమ్మరిలోవ తపోవనంలో దేవి శర్నవరాత్రి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆధ్యర్యంలో దసరా ఉత్సవాలను పురష్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషపూజలు జరుగుతున్నారయి. నవరాత్రుల రెండవ రోజున అమ్మవారుశ్రీబాలత్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజరాజేశ్వరిమాతకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు  వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ పాదం పూజ నిర్వహించారు.అనంతరం స్వామివారి ఆశ్శీసులు స్వీకరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular